గన్నవరం: అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

54చూసినవారు
గన్నవరం:  అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం గన్నవరంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన మండలంలోని సావరిగూడెంలో కేసరపల్లి-ముస్తాబాద్ రోడ్డులో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన చేసి భూమిపూజ చేశారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మల్యే పాల్గొన్నారు. రోడ్డుకు రక్షణ కల్పించాలని ఈ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్