గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఔట్ పోస్ట్ స్టేషన్ కు రాజకీయ రంగు పులిమారు. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం సర్వో ఇంజన్ ఆయిల్ సంస్థతో పోలీస్ అధికారులు మాట్లాడుకుని స్టేషన్ నిర్మాణం చేయించుకున్నారు. అంతఅంతే పూర్తయిన తర్వాత రంగంలోకి దిగిన సిరి యాడ్ సంస్థ ఇది నాది నాకు నచ్చిన యాడ్ హార్డింగ్ పెట్టుకుంటాను అని సర్వో సంస్థపై బెదిరింపులు తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.