గన్నవరం: జాతీయ ఫెన్సింగ్ పోటీలకు న్యాయ నిర్ణీతగా సతీష్ బాబు

69చూసినవారు
గన్నవరం: జాతీయ ఫెన్సింగ్ పోటీలకు న్యాయ నిర్ణీతగా సతీష్ బాబు
జాతీయ ఫెన్సింగ్ క్రీడలకు న్యాయ నిర్ణేతగా జిల్లా ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి నాగం సతీష్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఫెన్సింగ్ సభ్యులు నాగరాజు, గోగులముడి విజయ్ కుమార్ గన్నవరం నుంచి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం  వారు మాట్లాడుతూ ఫెన్సింగ్ శాబర్ విభాగానికి న్యాయ నిర్ణయాలు చేయడంలో సతీష్ నిపుణులన్నారు. వీరు 36వ గుజరాత్, 37వ గోవా జాతీయ క్రీడలకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించరన్నారు.

సంబంధిత పోస్ట్