గన్నవరం: సుందరీకరణ పనులు వేగవంతం చేయండి

59చూసినవారు
గన్నవరం: సుందరీకరణ పనులు వేగవంతం చేయండి
జాతీయ రహదారి డివైడర్, పుట్ పాత్ ల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. సుందరీకరణ పనుల ప్రగతిపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం గన్నవరం కావటంతో తరచూ పారిశ్రామికవేత్తలు, విఐపిలు వస్తున్నందున సుందరికరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్