గన్నవరం: సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ శిక్షణ కార్యక్రమం

52చూసినవారు
గన్నవరం: సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ శిక్షణ కార్యక్రమం
గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండు రోజుల లోకల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ శిక్షణ కార్యక్రమం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమమునకు జడ్పిటిసి ఏఈ రాణి, కో ఆప్షన్ సభ్యులు ఎండి గౌసాని, ఎంపీడీవో టి స్వర్ణలత, ఇవోపీఆర్డి టి. భారతి, గన్నవరం మండలంలోని గ్రామ సర్పంచ్ లు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్