గన్నవరం: నేటి కూరగాయల ధరల వివరాలివే

52చూసినవారు
గన్నవరం: నేటి కూరగాయల ధరల వివరాలివే
గన్నవరం రైతు బజార్‌లో శనివారం కూరగాయల ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. టమాటా రూ. 29, వంకాయ రూ. 20, బెండకాయ రూ. 14, పచ్చిమిర్చి రూ. 30, కాకరకాయ రూ. 40, క్యాబేజీ రూ. 19, క్యారెట్ రూ. 43, దొండకాయ రూ. 14, బంగాళదుంప రూ. 28, ఉల్లిపాయలు రూ. 26, గోరుచిక్కుడు రూ. 28, దోస రూ. 16, అల్లం రూ. 64, బీట్‌రూట్ రూ. 31, కీరదోస రూ. 46, క్యాప్సికం రూ. 73లుగా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్