ఈ నెల 14న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు. గురువారం గన్నవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 14 న14న ఎనికేపాడు టీడీపీ కార్యాలయ ఆవరణలో మెగా జాబ్ మేళానిమేళాను నిర్వహిస్తున్నామని 50కు పైగా ప్రముఖ కంపెనీలు మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని తెలిపారు