ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

59చూసినవారు
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో గురువారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్లమూడి అమ్మాజీ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతి సెక్రటరీ శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, సిపిఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్, టిడిపి నాయకుడు కొండేటి నాగరాజు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్