గన్నవరం తాహసిల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

79చూసినవారు
గన్నవరం తాహసిల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
గన్నవరం తాహసిల్దార్ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గన్నవరం తహసిల్దార్ కెవి శివయ్య ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తుల కృషి ఫలితమే మనకి స్వాతంత్రం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఉదయ్ కుమార్, డిటి అరుణ్, సూపరింటెంట్ అనురాధ, వీఆర్వోలు, వీఆర్ఏలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్