కొండంత ధైర్యాన్ని ఇస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

78చూసినవారు
కొండంత ధైర్యాన్ని ఇస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
వరద ప్రభావిత ప్రాంతాలలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ద్విచక్ర వాహనంపై పర్యటించి వరద బాధితులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఈ ఘటన గన్నవరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. గురువారం గన్నవరం నియోజకవర్గంలో కృష్ణాజిల్లా ఎస్పీ డ్రైవింగ్ చేస్తే కలెక్టర్ బాలాజీ వెనుక కూర్చొని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.

సంబంధిత పోస్ట్