కృష్ణా: 'నేను బతికే ఉన్నా.. రేషన్ కార్డు ఇవ్వండి'

72చూసినవారు
కృష్ణా: 'నేను బతికే ఉన్నా.. రేషన్ కార్డు ఇవ్వండి'
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బిళ్లనపల్లికి చెందిన రామతులశమ్మ బతికే ఉన్నారు. కానీ ప్రభుత్వ దస్త్రాల్లో ఆమెను చనిపోయినట్లుగా నమోదు చేయడంతో రేషన్ కార్డుతో పాటు ఇతర పథకాలను ఆమె పొందలేకపోతున్నారు. భర్త మరణించిన సమయంలో అధికారులు పొరపాటుగా ఆమెను కూడా మృతురాలిగా నమోదు చేశారు. ఈ విషయం తాజాగా అధికారుల దృష్టికి వెళ్లింది.

సంబంధిత పోస్ట్