కృష్ణా: అంబేద్కర్ జయంతిలోర్యాలీలకు అనుమతి లేదు

60చూసినవారు
కృష్ణా: అంబేద్కర్ జయంతిలోర్యాలీలకు అనుమతి లేదు
అంబేద్కర్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ సూచించారు. శాంతిభద్రతల దృష్ట్యా ర్యాలీలకు అనుమతులు లేదని, డీజేలు, మైక్ సెట్లు వాడకూడదని ఆదివారం స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్