ప్రభలను ప్రారంభించిన ఎమ్మెల్యే

56చూసినవారు
ప్రభలను ప్రారంభించిన ఎమ్మెల్యే
శ్రావణమాసం రెండవ శుక్రవారం పురస్కరించుకుని గన్నవరంలోని శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వార్ల ప్రభ మహోత్సవ వేడుకలలో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అనంతరం గన్నవరంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ప్రభలను సందర్శించి సాంప్రదాయకంగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్