గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో, గురువారం గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ కొల్లా ఆనంద్ కుమార్, పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.