గన్నవరం ఎయిర్ పోర్ట్ లో భద్రతా చర్యలు..!

64చూసినవారు
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో భద్రతా చర్యలు..!
గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఉన్నతాధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎయిర్పోర్టు సమీపంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది. పాకిస్థాన్ కు ఇండియా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్