రంజాన్ పండుగ సందర్భంగా గురువారం హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఈద్గా ఆవరణలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి అల్లా దీవెనలతో ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ముస్లిం సోదరులు ఆకాంక్షించారు.