అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

61చూసినవారు
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
విజయవాడ రూరల్ ఎనికెపాడు సర్కిల్ దగ్గర శనివారం పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా, విజయవాడ వైపు వస్తున్న బైకును ఆపగా వారు పోలీసులను చూసి పారిపోకడానికి ప్రయత్నించారు. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు వాళ్ళను పట్టుకోవడం లో సఫలం అయ్యారు. వాళ్ల దగ్గర ఉన్న బ్యాగును పరిశీలించగా అందులో గంజాయినీ గుర్తించారు. పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను పడమట పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

సంబంధిత పోస్ట్