విజయవాడ: శాప్ కార్యాలయంలో ఘనంగా ఓబన్న జయంతి వేడుకలు

52చూసినవారు
విజయవాడ: శాప్ కార్యాలయంలో ఘనంగా ఓబన్న జయంతి వేడుకలు
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయంలో శనివారం వడ్డే ఓబన్న జయంతిని శాప్ వీఆర్వో కే కోటేశ్వరరావు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వడ్డే ఓబన్న ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా వాసని, ఓబన్న ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుడని అన్నారు.

సంబంధిత పోస్ట్