గుడివాడలో టీవీ రిపోర్టర్ పై దాడి

1906చూసినవారు
గుడివాడలో టీవీ రిపోర్టర్ పై దాడి
ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ పై దాడి జరిగిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ మహేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం ఆదివారం దవానంలా వ్యాపించింది. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన టీవీ రిపోర్టర్ మహేష్ మాజీ మంత్రి కొడాలి నానితో అత్యంత సన్నిహితంగా ఉండేవారని స్థానికులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్