డిప్యూటీ తాసిల్దార్ బాలాజీకి ప్రశంసా పత్రం

82చూసినవారు
డిప్యూటీ తాసిల్దార్ బాలాజీకి ప్రశంసా పత్రం
గుడివాడ ఆర్డీవో కార్యాలయ డిప్యూటీ తాసిల్దార్ పి. బాలాజీకి ప్రశంసా పత్రంని అందజేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ చేతుల మీదుగా గురువారం ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో నిబద్ధతగా వ్యవహరించే బాలాజీకి ప్రభుత్వం నుండి ప్రశంసా పత్రం రావడంతో పలువురు బాలాజీకి అభినందనలు తెలిపారు

సంబంధిత పోస్ట్