గుడివాడ గుల్జార్ చౌక్ మసీద్ రికార్డులు తనిఖీ

82చూసినవారు
గుడివాడ గుల్జార్ చౌక్ మసీద్ రికార్డులు తనిఖీ
గుడివాడ పట్టణంలోని గుల్జార్ చౌక్ మసీద్ రికార్డులను వక్స్ బోర్డ్ అధికారులు శుక్రవారంతనిఖీలు నిర్వహించారు.
మసీద్ నిధులు దుర్వినియోగం అయ్యాయంటు లోకయుక్తలో వచ్చిన ఫిర్యాదు మేరకు రికార్డులు తనిఖీలు చేస్తున్నామని కృష్ణాజిల్లా వక్స్ బోర్డు అధికారి ఎండి నూహూ అలీషా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మసీద్ నగదు నిల్వల వివరాలను అధికారులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్