గుడివాడ బస్టాండ్ లో సీపీఎం నేతల నిరసన

74చూసినవారు
గుడివాడ బస్టాండ్ లో సీపీఎం నేతల నిరసన
గుడివాడ బస్టాండ్ లో సీపీఎం నేతలు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొద్దిపాటి వర్షానికి బస్టాండ్ ఆవరణం చెరువులా మారి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని సీపీఎం నేతలు  డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమిస్తామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్