గుడివాడలో గ్యాస్ బెస్ట్ పోర్టబుల్ క్రిమిటర్ ప్రారంభం

60చూసినవారు
గుడివాడలో గ్యాస్ బెస్ట్ పోర్టబుల్ క్రిమిటర్ ప్రారంభం
గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ 8వ లైన్లో రోటరీ క్లబ్ వారిచే ఏర్పాటు చేసిన గ్యాస్ బెస్డ్ పోర్టబుల్ క్రిమిటర్ ను మున్సిపల్ కమిషనర్ సింహాద్రి రమేష్ బుధవారం ప్రారంభించారు. ఇటువంటి గ్యాస్ బెస్ట్ పోర్టబుల్ క్రికెటర్ నూతన పరికరాల వల్ల ప్రజలకు ఎంతో ఖర్చు దక్కుతుందని కమిషనర్ అన్నారు. మిగతా పురపాలక సంఘాలలో ఇటువంటి నూతన క్రిమిటర్ ను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్