మల్లాయిపాలెం పంచాయతీ కార్మికులకు సార్వత్రిక సమ్మె నోటీసు

55చూసినవారు
మల్లాయిపాలెం పంచాయతీ కార్మికులకు సార్వత్రిక సమ్మె నోటీసు
దేశవ్యాప్తంగా ఈ నెల 20న జరగనున్న సార్వత్రిక సమ్మెలో గుడివాడ మండలం మల్లాయిపాలెం పంచాయతీ కార్మికులు పాల్గొనాలని, సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ సీపీ రెడ్డి బుధవారం పంచాయతీ సెక్రటరీ కోటయ్యకి సమ్మె నోటీసు అందజేశారు. ప్రధాని మోదీ పాలనలో కార్మిక హక్కులు కాలరాస్తూ, వేతనాలు పెంచకుండా ధరలు పెంచారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్