గుడివాడలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

79చూసినవారు
గుడివాడలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా శాఖ పరిధిలోని గుడివాడ తాలూకా యూనిట్ ఎలక్షన్స్ వెలమ సంక్షేమ సంఘం ఎన్నికల అధికారి తోట వరప్రసాద్ సహాయ ఎన్నికల అధికారి ఎస్ఏస్ హుస్సేన్ ఆధ్వర్యంలో గుడివాడలో శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ దుర్గేశ్వరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్ జోజి, జనరల్ సెక్రెటరీ రాజేశ్, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎంసీ హెచ్ శ్రీనివాసన్, ట్రెజరర్ రామారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్