గుడివాడ:

0చూసినవారు
గుడివాడ:
గుడివాడ బాలికల సంక్షేమ శాఖ వసతి గృహం వద్ద భారీగా చెత్త పేరుకుపోయింది. ఈ క్రమంలో అక్కడ తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ అపరిశుభ్ర వాతవరణంతో దోమలు పెరిగి మలేరియా, డెంగీ వంటి భయంకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చెత్త తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్