గుడివాడ : వడదెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన

72చూసినవారు
గుడివాడ : వడదెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన
స్వచ్ఛ ఆంధ్ర  స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘బీట్ ద హీట్’ పేరిట శనివారం వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్ వచ్చే అవకాశముందని, చికిత్స ఆలస్యం అయితే ప్రాణాంతకమవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్