గుడివాడ: క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

77చూసినవారు
గుడివాడ: క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి
క్రీడారంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు అనేక చర్యలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో అత్యుత్తమ క్రీడా పాలసీని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఇటీవల మైలవరంలో జరిగిన కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు గెలుచుకున్న విజేతలను గురువారం ఏలూరు రోడ్డులోని ఫిట్ జోన్ జిమ్ ఆవరణలో ఎమ్మెల్యే రాము అభినందించారు.

సంబంధిత పోస్ట్