గుడివాడ: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి

72చూసినవారు
గుడివాడ: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి
దివ్యాంగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ కామేపల్లి తులసిబాబు అన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని 300మంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కేంద్ర ప్రభుత్వ కృతిమ అవయవాల తయారి సంస్థ (ఆలింకో) సౌజన్యంతో మంజూరైన ఉపకరణాలను శుక్రవారం గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్