గుడివాడ: మార్పులు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి:

55చూసినవారు
గుడివాడ: మార్పులు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి:
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నందివాడ మండలం రుద్రపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ముందుగా గ్రామస్తులు, విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్