గుడివాడ: రైతులు నూతన పద్ధతులు అవలంబించాలి

76చూసినవారు
గుడివాడ: రైతులు నూతన పద్ధతులు అవలంబించాలి
శాస్త్రసాంకేతిక విధానాలతో మారుతున్న కాలానుగుణంగా రైతులు నూతన పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి పేర్కొన్నారు. గురువారం గుడివాడ రూరల్ మండలం చౌటపల్లి గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాట్లాడుతూ డ్రోన్ల ద్వారా సాగు చేసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్