గుడివాడ: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రైతుల్లో వణుకు

60చూసినవారు
గుడివాడ: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రైతుల్లో వణుకు
ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు గుడివాడ నియోజకవర్గంలోని గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల పరిధిలో ఉన్నటువంటి రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. పంట వేసిన నాటి నుంచి అనావృష్టికి, అతి వృష్టికి తట్టుకుని కాపాడుకున్న పంటను నేడు అమ్ముకోవడానికి వచ్చే సరికి ప్రభుత్వ నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాక వర్షాల నుంచి ధాన్యం కాపాడుకోవడానికి రైతులు అల్లాడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్