గుడివాడ: సీసీ రోడ్లు,డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన

68చూసినవారు
గుడివాడకు సీఎం చంద్రబాబు మంజూరు చేసిన రూ.10 కోట్లు ప్రత్యేక నిధులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులలో భాగంగా రూ.3 కోట్లు ధనియాలపేట 30వ వార్డులో, రూ.1.5 కోట్లు వాంబే కాలనీలో, రూ.1.5 కోట్లు న్యూ ఇందిరానగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు కూటమి నేతలతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్