గుడులకు నిలయమైన గుడివాడ ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ గణేష్ నగర్ కాలనీలో శనివారం అత్యంత వైభవంగా జరిగిన శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి నూతన ఆలయ, విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య దేవస్థానంలో ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాలకు ఎమ్మెల్యే రాము ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిం