గుడివాడ: ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 7న జాబ్ మేళా

53చూసినవారు
గుడివాడ: ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 7న జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ సీడాప్ సంయుక్త అద్వర్యంలో 7వ తేది మంగళవారం జాబ్ మేళాని నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. నరేష్ కుమార్ శనివారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్, టాటా క్యాపిటల్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల పాల్గొంటున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్