గుడివాడ: కొడాలి నాని నమ్మకద్రోహి

53చూసినవారు
గుడివాడ: కొడాలి నాని నమ్మకద్రోహి
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అసమర్థుడని, గుడివాడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నమ్మకద్రోహి అని వైసీపీ నేత మహ్మద్ ఖాసీం పేర్కొన్నారు. బుధవారం కొడాలి నాని పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నానీని నమ్మి మోసపోయానన్నారు. కార్యకర్తల కష్టాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమను తప్పుదోవ పట్టించిన కొడాలి నాని. ఎన్నికల అనంతరం అసలు ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు.

సంబంధిత పోస్ట్