ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేయడాన్ని శ్రామికుల హక్కుల పోరాట సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం గుడివాడ పట్టణంలో వార మాట్లాడుతూ ఇప్పుడు యుద్ధం వాతావరణం ఉందని, జులై 9వ తేదీకి సమ్మెను వాయిదా వేశామంటున్నారని, యుద్ధం 3 రోజుల్లో ముగిసిందన్నారు. కార్మిక సంఘాలు నిర్ణయానికి వెనక్కి తీసుకొని, 20వ తేదీన సమ్మెను నిర్వహించాలని అన్నారు.