గుడివాడ: భూ సమస్యలను పరిష్కరించాలి

67చూసినవారు
గుడివాడ: భూ సమస్యలను పరిష్కరించాలి
గుడివాడ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మంగళగిరి ఏపీఐఐసి టవర్స్ సిసిఎల్ ఏ కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగానసత్య ప్రసాద్ నేతృత్వంలో జరిగిన జోన్ టూ రెవెన్యూ రివ్యూ మీటింగ్లో పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్