గుడివాడ: సీఎంఆర్ఎఫ్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

81చూసినవారు
సీఎం సహాయనిధితో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం అన్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని బాధిత కుటుంబాలకు రూ.30 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి సిఫార్సు పత్రాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం అందజేశారు. బాధితుల ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ వారికి మనోధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్