గుడివాడ: దివ్యాంగుల సర్టిఫికెట్ల మంజూరులో సిఫార్సులు వద్దు

62చూసినవారు
దివ్యాంగులకు ప్రస్తుత ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న ధ్రువీకరణ పత్రాలలో కొంతమంది ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెండు లక్షల మంది పెన్షన్ దారులు ఉండగా వారిలో అధికంగా దివ్యాంగులు ఉన్నారని, వారిలో అనేకమంది అనర్హులు ఉన్నారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్