గుడివాడ: ప్రజలు భాగస్వామ్యులు కావాలి

68చూసినవారు
గుడివాడ: ప్రజలు భాగస్వామ్యులు కావాలి
స్వచ్ఛ గుడివాడ రూపకల్పన కోసం పురపాలక సంఘం చేస్తున్న కృషిలో ప్రజలు కూడా భాగస్వామ్యులై తమ వంతు సహకారం అందించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూ. 24 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పుష్ కార్డ్స్ ను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే రాము సోమవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్