గుడివాడ: ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

53చూసినవారు
గుడివాడ: ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్. శర్మిష్ట పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో బీట్ ద హిట్ పేరుతో వడదెబ్బ- తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన పడతారు అన్నారు

సంబంధిత పోస్ట్