గుడివాడ: రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి

2చూసినవారు
గుడివాడ: రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి
గుడివాడలోని ఐఎంఏ హాల్ వద్ద వాటర్ పైపు లీక్ కావడంతో రోడ్డుపై నీరు చేరింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని వాహనదారులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్