గుడివాడ: పందుల బెడద నుండి కాపాడండి

57చూసినవారు
గుడివాడ పట్టణం టీచర్స్ కాలనీలో పందులు వీరవిహారం చేస్తున్నాయని స్థానికులు శుక్రవారం వాపోయారు. పందుల వలన చిన్నపిల్లలకు అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వారు తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, అంటు వ్యాధులు దరిచేరకుండా పందులను అరికట్టి తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్