గుడివాడ: చదువుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి

79చూసినవారు
గుడివాడ: చదువుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి
చదువుకు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, పేదరిక నిర్మూలనకు చదువే ఆయుధమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ డాక్టర్ గోరంట్ల వాసు బాబు దాతృత్వంతో ఏర్పాటుచేసిన సైన్స్ ప్రయోగశాలను కుమార్తె ఎఫిషియన్సీ సొల్యూషన్స్ ఎం. డి అయినా వెనిగండ్ల ప్రత్యూషతో కలిసి ఎమ్మెల్యే రాము సోమవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్