గుడివాడ: అసభ్య వీడియోలతో బెదిరింపూలు. నిందితుడు అరెస్టు

75చూసినవారు
గుడివాడ: అసభ్య వీడియోలతో బెదిరింపూలు. నిందితుడు అరెస్టు
అసభ్య వీడియోలతో యువతిని బెదిరించిన ఘటనలో అనంతపురం జిల్లా తాడిపత్రి శ్రీనివాసనగర్‌కు చెందిన అగ్రహారం బషీర్‌ను మంగళవారం అరెస్టు చేసి గుడివాడ కోర్టులో హాజరుపర్చినట్టు హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా తెలిపారు. ప్రతి శుక్రవారం స్టేషన్ కు హాజరు రావాలంటూ న్యాయమూర్తి షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్