గుడివాడ: విద్యార్థినుల ఫోన్లలో ఉమెన్ సేఫ్టీ యాప్ ఉండాలి: ఎస్సై

58చూసినవారు
గుడివాడ: విద్యార్థినుల ఫోన్లలో ఉమెన్ సేఫ్టీ యాప్ ఉండాలి: ఎస్సై
గుడివాడ టూ టౌన్ ఎస్ఐ జాస్మిన్ శుక్రవారం బస్టాండ్ లో విద్యార్థినిల సెల్ఫోన్లలో ఉమెన్ సేఫ్టీ యాప్ డౌన్లోడ్ చేయించారు. విద్యార్థులు, మహిళలు అత్యవసర సమయాలలో ఈ యాప్ ఉపయోగించినచో పోలీస్ శాఖ స్పందించి రక్షణ కల్పిస్తారని ఎస్సై అన్నారు. ఈ యాప్ లో పోలీసు ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లతో పాటు అత్యవసర ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయని, రాత్రి వేళ ప్రయాణించే మహిళలు ఈ యాప్ ఉపయోగించడం వలన భద్రత ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్