గుడ్లవల్లేరు: విద్యుత్ లైన్ ను ప్రారంభించన ఎమ్మెల్యే

65చూసినవారు
గుడివాడ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే నాలుగు కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడివాడ టిడ్కో కాలనీ నుండి కౌతవరం వరకు 13 కిలోమీటర్ల మేర రూ. 2. 20 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 33 కె. వి విద్యుత్ లైన్ ను ఎమ్మెల్యే రాము సోమవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్