గుడివాడలోని 36 వార్డులలో అభివృద్ధి పనుల నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని అంతేగాక అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తానని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అన్నారు. శనివారం తన ప్రజావేదిక కార్యాలయంలో పురపాలక అధికారులతో రివ్యూ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36 వార్డులో అభివృద్ధి పనుల నివేదికలను ఎప్పటి కప్పుడు పరిశీలించడమే గాక అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానన్నారు.