కోర్టు భవనాల సముదాయములో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

69చూసినవారు
కోర్టు భవనాల సముదాయములో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
గుడివాడ పట్టణంలోని కోర్టు భవన సముదాయాల ఆవరణలో గురువారం 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి. సుబ్రహ్మ ణ్యం జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగధనుల ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు లక్ష్మీనారాయణ, సుధారాణి, పి. గాయత్రి, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్